Saturday, May 3, 2008

కోతి బావ

మనం జంతువులను చూసి ఎంత భయపడతామో అవీ అంతే భయపడతాయి.ఓ కోతి తమమీద దాడి చేస్తుందని దానిని చంపబోయారు తమ్మినాయుడుపేట గ్రామస్థులు.కోతిని మచ్చిక చేసిన టీవీ నైన్ దానిని అటవీశాఖకు అప్పగించింది.

No comments: